Tuesday 31 July 2012

ఆలోచనా తరంగాలు: తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదం - ఎవరేం నేర్చుకోవాలి?

ఆలోచనా తరంగాలు: తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదం - ఎవరేం నేర్చుకోవాలి?


ఆలోచింప  చేసేలా చాలా  చక్కగా  వ్రాసినందుకు   మీకు ధన్యవాదాలు.
కనీసం  పెట్టె  కు  రెండు  ఫైర్  extinguishers కుడా సమకూర్చలేని  స్థితి  లో  ఉందా  బారతీయ రైల్వే?

ప్రమాదాలు  జరిగినప్పుడే  మాత్రమే  నివారణ  చర్యల  గురించి  ఆలోచిస్తున్నామా మనం  అనిపిస్తోంది.
ప్రమాద  నివారణకు సరైన  కార్యాచరణ  లేకుండా  వీటిని  ఎలా  నివారించగలం ? ప్రమాదాల నివారణకు దీర్ఘకాల  కార్యాచరణను  రూపొందించే  రాజకీయ  నాయకత్వం , ప్రజల  బాగస్వామ్యం  లేనంత వరకు , ప్రయాణీకుల భద్రత   వ్యక్తుల (రైల్వే ఉద్యోగులు మరియు ప్రయాణీకులు) సమర్థత లేదా అలసత్వాల మీద ఆధారపడి ఉంటుంది.