Tuesday 31 July 2012

ఆలోచనా తరంగాలు: తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదం - ఎవరేం నేర్చుకోవాలి?

ఆలోచనా తరంగాలు: తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదం - ఎవరేం నేర్చుకోవాలి?


ఆలోచింప  చేసేలా చాలా  చక్కగా  వ్రాసినందుకు   మీకు ధన్యవాదాలు.
కనీసం  పెట్టె  కు  రెండు  ఫైర్  extinguishers కుడా సమకూర్చలేని  స్థితి  లో  ఉందా  బారతీయ రైల్వే?

ప్రమాదాలు  జరిగినప్పుడే  మాత్రమే  నివారణ  చర్యల  గురించి  ఆలోచిస్తున్నామా మనం  అనిపిస్తోంది.
ప్రమాద  నివారణకు సరైన  కార్యాచరణ  లేకుండా  వీటిని  ఎలా  నివారించగలం ? ప్రమాదాల నివారణకు దీర్ఘకాల  కార్యాచరణను  రూపొందించే  రాజకీయ  నాయకత్వం , ప్రజల  బాగస్వామ్యం  లేనంత వరకు , ప్రయాణీకుల భద్రత   వ్యక్తుల (రైల్వే ఉద్యోగులు మరియు ప్రయాణీకులు) సమర్థత లేదా అలసత్వాల మీద ఆధారపడి ఉంటుంది.

6 comments:

  1. well said ...people will need to learn , how to choose correct leaders, otherwise INdia will never chnage

    ReplyDelete
  2. ' తమిళ్‌నాడు ఎక్స్‌ప్రెస్ అంటే దక్షిణం, అధిపతి శని, నెల్లూరు ఆగ్నేయం కుజుడి స్వస్థానం ' అనే పరిశోధనలు కాకుండా, అన్నగారు ఈసారి వ్యాసం వాస్తవంగా రాశారు.
    :P

    ReplyDelete
  3. ఇండియా ఒకప్పుడు వండర్ కంట్రీనే. కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఇప్పుడు పైన పటారం లోన లొటారం. అన్ని రకాల రోగాలతో కుళ్ళిపోతున్న స్తితిలో ప్రస్తుతం మనదేశం ఉంది. అదీ సంగతి. కనీసం ఇంతకు ముందు చేసిన తప్పులనుంచి కూడా మనం గుణపాఠాలు నేర్చుకోక పోతే మనకంటే మూర్ఖులు ఇంక ఉండరు. అదే కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇతర దేశాలు మనల్ని చూచి పగలబడి నవ్వుతున్నాయి. ........ చక్కగా చెప్పారు.

    ReplyDelete
  4. @SNKR :-)

    Further There is shani transition on 4-5th Aug. so there is major power outage in north/northern grid. ....

    ReplyDelete
  5. Anon 18:01 :D
    అవునా? అదే అనుకుంటున్నా ఏదో ఒక గ్రహం ప్రకోపించి వుంటుందని. ఎలా లంకె పెట్టాలా అన్నది రీచెచ్చి చేయాలి. దీనికి CSIR, ISRO, DRDO, IISc, IITsలను మూసేసి, ఆ నిధులు మన రీచెచ్చికి మళ్ళించాలని డిమాండ్ చేస్తున్నా... ఖచ్చితంగా సైన్సే! సందేహం లేదు. ఇంతకన్నా ఋజువులేం కావాలి?! :D

    ReplyDelete
  6. Bansal wants to provide wi-fi in running trains though neither he is able to make coaches clean nor safe.

    ReplyDelete